Gold Rate Today(09-12-2024): మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

by Phanindra |

ఈ రోజు గోల్డ్ ధరలు పెరిగాయి.

Gold Rate Today(09-12-2024): మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 పెరిగి రూ.71,300 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.160 పెరిగి రూ.77,780 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,00,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,780

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,780

Next Story