- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Todays Gold Rate in Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము

X
దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.71,200 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర్ రూ.77,670 గా ఉంది. నిన్నటి ధరల మీద పోల్చుకుంటే వెండి ధరలు రూ.2000 కు పెరిగి కిలో రూ.1,03,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,200
24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,670
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,200
24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,670
Next Story






