అక్టోబరు09: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Kodari Anjali |

బంగారం ధరలు ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చాయి.

అక్టోబరు09: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చాయి. కానీ.. మళ్లీ గత రెండు రోజుల నుంచి పెరుగుతూ మహిళలకు షాకిస్తున్నాయి. రోజు రోజుకు బంగారం ధరలు కొండెక్కి పోతున్నాయి. దీంతో జనాలు కొనడానికి కాస్త ఆలోచిస్తున్నారు. నేడు ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర: 53,150

24 క్యారెట్ల బంగారం ధర: 57,980

Next Story