- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > బిజినెస్ > November 28 : మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
November 28 : మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్

X
దిశ, వెబ్ డెస్క్ : బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్. గత నాలుగు రోజులు నుంచి గోల్డ్ ధరల్లో హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ ధరలు భారీగా పెరిగాయి . ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 250 పెరిగి రూ.57,350 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.270 కు పెరిగి రూ.62,560 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.57,350
24 క్యారెట్ల బంగారం ధర - రూ.62,560
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,350
24 క్యారెట్ల బంగారం ధర – రూ.62,560
Next Story






