November 14: గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..?

by Phanindra |   (  Updated:2023-11-14 03:54:45  IST  )

పసిడి కొనుగోలు చేసే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్

November 14: గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : పసిడి కొనుగోలు చేసే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు గోల్డ్ ధరలు తగ్గాయి.గత మూడు రోజులుగా గోల్డ్ రేట్లు పడిపోతున్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.90 కు తగ్గి రూ.55,450 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.60,490 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.55,450

24 క్యారెట్ల బంగారం ధర - రూ.60,490

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.55,450

24 క్యారెట్ల బంగారం ధర – రూ.60,490

Next Story