November 11: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

by Phanindra |   (  Updated:2023-11-11 02:59:30  IST  )

నేడు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి.

November 11: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారాన్ని కొనుగోలు చేస్తాము. నేడు మాత్రం గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.300 కుపెరిగి రూ.56,000 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.330 కు పెరిగి రూ.61,090 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.56,000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.61,090

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.56,000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.61,090

Read More..

November 11: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Next Story