- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
November 06: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
గత మూడు రోజులుగా గోల్డ్ రేట్లు పెరిగిన విషయం మనందరికి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : గత మూడు రోజులుగా గోల్డ్ రేట్లు పెరిగిన విషయం మనందరికి తెలిసిందే. నేడు మాత్రం గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,640 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.56,500
24 క్యారెట్ల బంగారం ధర - రూ.61,640
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.56,500
24 క్యారెట్ల బంగారం ధర – రూ.61,640
- Tags
- Gold price today
Next Story






