November 01: నేడు భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతుందంటే?

by Phanindra |   (  Updated:2023-11-01 03:45:27  IST  )

నేడు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి

November 01: నేడు భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారాన్ని కొంటుంటారు. నేడు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 500 కు తగ్గి రూ.56,700 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 550 కు తగ్గి రూ.61,850 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.56,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.61,850

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.56,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.61,850

Next Story