December 08 : మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

by Disha Web Desk 10 |
December 08 : మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్. గత నాలుగు రోజులు నుంచి గోల్డ్ ధరల్లో హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగి రూ.57,550 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు పెరిగి రూ.62,780 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.57,550

24 క్యారెట్ల బంగారం ధర - రూ.62,780

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.62,780

Next Story