- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
by Mallepaka Hamsa |
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు ఆదివారం కావడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి..

X
దిశ, వెబ్ డెస్క్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు ఆదివారం కావడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. అయితే చాలా మంది కొంచెం రేటు తగ్గినా సరే బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో రేట్లు ఇలా ఉన్నాయి.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గడంతో రూ. 54,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి రూ.59,840కి చేరుకుంది.
Next Story






