Today Gold, Silver Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ.

Today Gold, Silver Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్న భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో పసిడి ప్రియులు అమ్మో అనుకుంటున్నారు. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.92,900గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,01,350గా ఉంది. ఇక అటు వెండి ధర తగ్గి కిలో రూ.1,23,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,900

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,350

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,900

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,350

Next Story