- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బిజినెస్ > Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి ధరలు
Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు మళ్లీ కొండెక్కిన బంగారం, వెండి ధరలు
by I. Sairam |
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

X
దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.650 కు పెరిగి రూ.74,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.290 కు తగ్గి రూ.81,160 గా ఉంది. ఇక వెండి ధరలు రూ.2,100 పెరిగి కిలో రూ. 1,09,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.74,400
24 క్యారెట్ల బంగారం ధర - రూ.81,160
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.74,400
24 క్యారెట్ల బంగారం ధర – రూ.81,160
Next Story






