Today Gold & Silver Rates: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold & Silver Rates: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని ఊపిరి పీల్చు కుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 1,00,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,890

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,890

Next Story