- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు రూ.2000 తగ్గిన ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అలా గత వారం రోజులుగా లక్ష మార్కును దాటిని పసిడి ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అలా గతం వారం రోజులుగా పెరుగుతున్న గోల్డ్ రేట్స్ ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.550 తగ్గి రూ.92,100గా ఉంది. అలాగే నిన్న రూ.1,01,080గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై రూ.600 తగ్గి నేడు రూ.1,00,480 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.2000 తగ్గి కిలో రూ.1,20,000కు చేరుకుంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,00,480
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,00,480






