Today Gold, Silver Rates: తగ్గినట్లే తగ్గి మళ్లీ బిగ్ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 13:29:14  IST  )

నేడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,31,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.350 పెరిగి రూ.1,31,800 గా ఉంది.

Today Gold, Silver Rates: తగ్గినట్లే తగ్గి మళ్లీ బిగ్ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,31,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.350 పెరిగి రూ.1,31,800 గా ఉంది. అలాగే నిన్న రూ.1,43,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.4000 పెరిగి కిలో రూ.3,10,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,31,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,43,780

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,31,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,43,780

Next Story