Today Gold, Silver Rates: ఆల్ టైం రికార్డ్.. నాలుగు వేలు పెరిగి బిగ్ షాకిచ్చిన ధరలు.. అమ్మో అంటున్న పసిడి ప్రియులు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ.

Today Gold, Silver Rates: ఆల్ టైం రికార్డ్.. నాలుగు వేలు పెరిగి బిగ్ షాకిచ్చిన ధరలు.. అమ్మో అంటున్న పసిడి ప్రియులు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నేడు కూడా భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో పసిడి ప్రియులు వామ్మో అని అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,750 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.650 పెరిగి రూ.91,400గా ఉంది. అలాగే నిన్న రూ.99,000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.710 పెరిగి రూ.99,710 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.4000 పెరిగి కిలో రూ.1,25,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,710

Next Story