Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 14:54:16  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ.

Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,24,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1450 పెరిగి రూ.1,25,950 గా ఉంది. అలాగే నిన్న రూ.1,35,820 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1580 పెరిగి రూ.1,37,400కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.8000 పెరిగి కిలో రూ.2,65,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,25,950

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,37,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,25,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,37,400

Next Story