Today Gold Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-08 05:01:09  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

Today Gold Rates: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే భారతదేశంలో పసిడికి కొంచెం మక్కువ ఎక్కువే. ఒంటినిండా నగలతో సింగారించుకుని మహిళలు తెగ సంబరపడిపోతుంటారు. ఇక డబ్బున్నోళ్లు ఎలా అయినా బంగారం కొనుగోలు చేసి ధరిస్తారు. కానీ సామాన్య ప్రజలు గ్రాముల్లో అయినా తీసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.97,970గా ఉంది.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.89,800 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1,18,100కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,970

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.88,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,970

Next Story