Today Gold Rates: పసిడి ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.450 తగ్గి రూ.91,000గా ఉంది. అలాగే నిన్న రూ.99,770 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.490 తగ్గి రూ.99,280 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 కిలో రూ.1,24,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,280

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,280

Next Story