Today Gold Rates: షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక

Today Gold Rates: షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈరోజు కూడా స్వల్పండా పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో పసిడి ప్రియులు అమ్మో అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.93,700 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.100 పెరిగి రూ.93,800గా ఉంది. అలాగే నిన్న రూ.1,02,220 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.110 పెరిగి రూ.1,02,330గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.1,26,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,800

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,02,330

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,800

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,330

Next Story