Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే నిన్నటి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గి బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,020 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.620 తగ్గి రూ.89,400 ఉంది. అలాగే నిన్న రూ.98,210 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.680 తగ్గి రూ.97,530 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు 100 తగ్గి కిలో రూ. 1,11,800గా ఉంది. కాగా గత ఆరు రోజుల్లో 10గ్రాముల బంగారం ధరపై రూ.3,820 తగ్గడం గమనార్హం.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,530

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,530

Next Story