Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..

by I. Sairam |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గి కాస్త రిలీఫ్‌ను కలిగించాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,45,550 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.250 తగ్గి రూ.1,45,300 గా ఉంది. అలాగే నిన్న రూ.1,58,780 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.270 తగ్గి రూ.1,58,510కు చేరుకుంది. ఇక అటు వెండి ధర మాత్రం స్థిరంగా కిలో రూ.3,00,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,45,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,58,510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,45,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,58,510

Next Story