Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రాఖీ రోజు తగ్గిన బంగారం ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రాఖీ రోజు తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.94,700 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.250 తగ్గి రూ.94,450గా ఉంది. అలాగే నిన్న రూ.1,03,310 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.270 తగ్గి రూ.1,03,040గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,27,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.94,450

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,03,040

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.94,450

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,03,040

Next Story