- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మచ్చటగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,950 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.50 తగ్గి రూ.92,900గా ఉంది. అలాగే నిన్న రూ.1,01,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.50 తగ్గి రూ.1,01,350గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.1,24,900గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,350
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,350






