Today Gold Rates: రెండో రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రేట్ ఎంతుందంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: రెండో రోజు కూడా పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రేట్ ఎంతుందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నిన్నటి నుంచి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.50 పెరిగి రూ.91,100గా ఉంది. అలాగే నిన్న రూ.99,330 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.50 పెరిగి రూ.99,380 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 తగ్గి కిలో రూ.1,23,900గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,100

24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,380

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,100

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,380

Next Story