- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: మరోసారి బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు.. అమ్మో అంటున్న పసిడి ప్రియులు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.91,400 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.150 పెరిగి రూ.91,550గా ఉంది. అలాగే నిన్న రూ.99,710 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.170 పెరిగి రూ.99,880 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1,25,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,550
24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,880
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,550
24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,880






