- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: మహిళలకు ఎగిరిగంతేసే న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.600 తగ్గి రూ.90,000గా ఉంది. అలాగే నిన్న రూ.98,840 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.660 తగ్గి రూ.98,180 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 పెరిగి కిలో రూ.1,20,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,000
24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,180
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,000
24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,180






