- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా మూడో రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కానీ గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ సామాన్య ప్రజలకు బాగా ఊరటనిచ్చాయి. అయితే నిన్న భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఈ రోజు కూడా భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.400 పెరిగి రూ.91,050గా ఉంది. అలాగే నిన్న రూ.98,890 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.440 పెరిగి రూ.99,330 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ.1000 పెరిగి రూ.1,21,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,050
24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,330
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,050
24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,330






