- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rates: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగి బిగ్ షాక్ ఇచ్చిన బంగారం ధరలు..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అలా గత వారం రోజులుగా లక్ష మార్కును దాటిని పసిడి ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. ఈ క్రమంలో మరోసారి నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.150 పెరిగి రూ.92,650గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,910గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై రూ.170 పెరిగి నేడు రూ.1,01,080 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 పెరిగి కిలో రూ.1,22,000కు చేరుకుంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.92,650
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,080
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.92,650
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,080






