- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate: మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే నిన్నటి నుంచి గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,350 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.400 తగ్గి రూ.88,950 ఉంది. అలాగే నిన్న రూ.97,480 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.440 తగ్గి రూ.97,040 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.100 తగ్గి కిలో రూ. 1,10,900గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.88,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,040
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.88,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,040






