- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే పసిడికి ఉన్న వాల్యూ అలాంటిది. ఇక భారతదేశంలో గోల్డ్‌కి మరింత ఫేమ్ ఉంటుంది. ఆడవాళ్ళు ఒంటినిండా నగలతో సింగారించుకుని మురిసిపోవాలని అనుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,200 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.300 పెరిగి రూ.89,500 ఉంది. అలాగే నిన్న రూ.97,310 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.330 పెరిగి రూ.97,640 గా ఉంది. ఇక ఇటు వెండి రూ.100 తగ్గి ధరలు కిలో రూ. 1,10,800గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,500
24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,640
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,500
24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,640






