- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. రెండో రోజు రూ.1400కు పైగా భారీగా పెరిగిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే పసిడికి ఉన్న వాల్యూ అలాంటిది. ఇక భారతదేశంలో గోల్డ్‌కి మరింత ఫేమ్ ఉంటుంది. ఆడవాళ్ళు ఒంటినిండా నగలతో సింగారించుకుని మురిసిపోవాలని అనుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు గోల్డ్ రేట్లు రూ.1400కు పెరిగి బిగ్ షాకిచ్చాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.89,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.1300 పెరిగి రూ.90,800 ఉంది. అలాగే నిన్న రూ.97,640 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.1420 పెరిగి రూ.99,060 గా ఉంది. ఇక ఇటు వెండి రూ.300 పెరిగి ధరలు కిలో రూ. 1,11,100గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,800
24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,060
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,800
24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,060






