- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate: మరోసారి భారీగా పెరిగి లక్షకు చేరువలో బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అటువంటిది. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.250 కు పెరిగి రూ.89,450 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.270 కు పెరిగి రూ.97,580 గా ఉంది. ఇక వెండి ధరలు 100 తగ్గి కిలో రూ. 99,900గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,450
24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,580
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,450
24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,580






