- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు పెరిగిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.88,950 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.250 పెరిగి రూ.89,200 ఉంది. అలాగే నిన్న రూ.97,040 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.270 పెరిగి రూ.97,310 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కిలో రూ. 1,10,900గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,200
24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,310
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,200
24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,310






