- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
సాధారణంగా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనకుండా ఉండలేరు.

X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనకుండా ఉండలేరు. అయితే ఇటీవల పెళ్లీల సీజన్ కావడంతో జనాలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు భారీగా పెరిగాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే:
22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,050
24 క్యారెట్ల బంగారం ధర-రూ.60,080
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:
22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,050
24 క్యారెట్ల బంగారం ధర-రూ.60,080
Read More..
సెప్టెంబర్-19: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
- Tags
- Gold
- gold price
Next Story






