July 12: ఈ రోజు గ్యాస్ ధరలు ఇవే

by Prasanna |
July 12: ఈ రోజు గ్యాస్ ధరలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్ ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తారు. ఈ సారైనా కేంద్రం, గ్యాస్ ధరలను తగ్గిస్తుందని ప్రజలు ఆశ పడ్డారు.. కానీ నిరాశ పర్చింది.

హైదరాబాద్ : రూ.1,115

వరంగల్ : రూ.1,174

విశాఖపట్నం : రూ.1,112

విజయవాడ : రూ.1,118

గుంటూరు : రూ.1,114

Next Story

Most Viewed