- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ Cyrus Mistry దుర్మరణం
దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్ మాజీ చైర్మన్, బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు...

X
దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్ మాజీ చైర్మన్, బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిలో ఉన్న సూర్య రివర్ చరోటి బ్రిడ్జ్‌పై చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి ముంబైకు వస్తున్న క్రమంలో మిస్త్రీ మెర్సిడీస్ కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతేకాకుండా ఆయనతో పాటు కారులో వస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం స్థానిక ఆస్తుపత్రికి తరలించినట్లు పాల్‌ఘర్ ఎస్‌పీ వెల్లడించారు.
- Tags
- cyrus mistry
Next Story






