- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు స్థిరంగా బంగారం ధరలు
ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపురుతారు. మరీ ముఖ్యంగా మహిళలు తమ వద్ద కాస్త డబ్బు పోగు అవుతే చాలు

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపురుతారు. మరీ ముఖ్యంగా మహిళలు తమ వద్ద కాస్త డబ్బు పోగు అవుతే చాలు బంగారాన్ని కొనేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ సమాచారం. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,500గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,180గా ఉంది.
- Tags
- gold prices
Next Story






