- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol-Diesel prices(03-02-2026): పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు..!
పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా ఒకే విధంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఎక్సైజ్ పెంపుతో ప్రజలు ఆందోళన చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని సృష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ నెలలో అయినా ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే.. నిన్నటి ధరలతో పోల్చితే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 3) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.50
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95.70
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108.35
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96.22
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.63
లీటర్ డీజిల్ ధర రూ: రూ. 97.47






