షాకింగ్ న్యూస్.. ఆల్ టైమ్ రికార్డ్‌ నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

by Disha Web Desk 6 |
షాకింగ్ న్యూస్.. ఆల్ టైమ్ రికార్డ్‌ నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: పసిడి ప్రియులకు బిగ్ షాక్ నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి. గత కొంత కాలంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఆదివారం నాటికి ఒక్కసారిగా పెరిగి ఆకానంటేశాయి. ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఒక్కసారిగా రూ.1630 పెరిగి 60,320గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ, 1500 పెరగడంతో 55, 300 కు చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి. నేటికి 1 కేజీ వెండి ధర రూ, 74, 400 గా ఉంది.

Next Story

Most Viewed