- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు షాకింగ్ న్యూస్.. మరోసారి భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..?
by Gugulothu.Kavitha |
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

X
దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. జనవరి ఫస్ట్‌కే షాకిచ్చిన ఈ బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.800 కు పెరిగి రూ.72,600 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.870 కు పెరిగి రూ.79,200 గా ఉంది. ఇక వెండి ధరలు రూ.2000 పెరిగి కిలో రూ.1,00,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.72,600
24 క్యారెట్ల బంగారం ధర - రూ.79,200
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.72,600
24 క్యారెట్ల బంగారం ధర – రూ.79,200
Next Story






