మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-14 12:31:46  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే..?
X

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.250 కు పెరిగి రూ.71, 050 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.270 కు పెరిగి రూ.77, 510 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 97,900గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71, 050

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77, 510

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71, 050

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77, 510

Next Story