Gold prices today (20-1-2025): పసిడి ప్రియులకు షాక్.. తులం బంగారం ధర ఎంత ఉందంటే?

by Mallepaka Hamsa |

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు కచ్చితంగా బంగారు ఆభరణాలు ధరిస్తారు.

Gold prices today (20-1-2025): పసిడి ప్రియులకు షాక్.. తులం బంగారం ధర ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు కచ్చితంగా బంగారు ఆభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం రేట్లు మాత్రం కొత్త ఏడాది పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. నిన్నటి ధరలతో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150 పెరగడంతో రూ. 74, 500కు చేరుకుని షాకిచ్చాయి. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 120 పెరగ్గా.. రూ. 81, 230కి విక్రయిస్తున్నారు. ఇక వెండి ధరలు మాత్రం రూ. 1,04,000 స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధర ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 74, 500

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 81,230

విజయవాడలో నేటి బంగారం ధర ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 74, 500

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 81,230

Next Story