- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Currency: మీ దగ్గర రూ. 50నోటు ఉందా? అయితే మీరు లక్షాధికారి అయినట్లే..ఎలాగో తెలుసా?
Currency: మీ దగ్గర రూ. 50నోట్లు ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. దాని కోసం మీరేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దిశ, వెబ్‌డెస్క్: Currency: మీ దగ్గర రూ. 50నోట్లు ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. దాని కోసం మీరేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు లక్షల రూపాయలు వస్తే ఎలా ఫీల్ అవుతారు. ఇల్లీగల్ గా కాదు..లీగల్ గానే మీరు ఇంట్లో ఉండే లక్షలు సంపాదించే మార్గాన్ని మీకు చెప్పబోతున్నాము. లక్షాధికారి అవ్వాలనే మీ కలను మీరు సులభంగా నెరవేర్చుకోవడానికి ఇదొక మంచి మార్గం. ఇంట్లో కూర్చొనే సులభమైన పద్ధతిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే మీ దగ్గర పాత రూ. 50నోట్లు ఉండాలి. మీ దగ్గర పాత రూ. 50 నోటు ఉంటే దానిని మీరు రూ. 5లక్షలకు అమ్ముకోవచ్చు. ఇలా పాత రూ.50నోట్లను అమ్మి దేశంలో కొంతమంది నిజంగానే లక్షాధికారులు అయ్యారు. ఇది ఫ్రాడూ అనో మోసం చేస్తున్నారనో మీరు అనుమాన పడాల్సిన పనిలేదు. కానీ మీ దగ్గర కచ్చితంగా పాత రూ. 50నోటు మాత్రం ఉండాలి.
అంతర్జాతీయ మార్కెట్లో పాత రూ. 50 నోటుకు డిమాండ్ ఉంది. అదే మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. అయితే మీ దగ్గర ఉన్న పాత రూ. 50నోటుకు కొన్ని ప్రత్యేకతలు ఉండాల్సిందే.
- మీ దగ్గర ఉన్న రూ. 50నోటు ముందు భాగంలో మూడు అంకెల సీరియల్ నెంబర్ 786 అని రాసి ఉండాలి.
-దీంతోపాటు రూ. 50నోటుపై మహాత్మాగాంధీ చిత్రం ఉండాలి.
-ఈ 786 సీరియల్ నెంబర్ కు ముస్లిం కమ్యూనిటీలో చాలా డిమాండ్ ఉంది. ఈ నెంబర్ ఉన్న కరెన్సీ నోటును వారు అభివ్రుద్దికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ పాత రూ. 50నోటుకు గిరాకీ ఎక్కువగా ఉంది. ముస్లిం కమ్యూనిటీలో ఉన్న ఈ సెంటిమెంట్ ను ఇతరులు కూడా నమ్ముతారు. అందుకే కొందరు డెవలప్ కోసం ఈ నోటును కొనాలనుకుంటున్నారు. మీ దగ్గర ఇలాంటి నోటు ఉంటే మీరు quikr వెబ్‌సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటు ఫొటోలను ఈ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలి. ఇక్కడ నోటును రూ. 5లక్షలకు అమ్మవచ్చు. మీ దగ్గర ఉన్న ఆ నోటును కొనాలనుకునేవారు మిమ్మల్ని సంప్రదించి మాట్లాడతారు. వారితో మాట్లాడి మంచి ధరకు మీరు ఈ నోటును అమ్మవచ్చు.






