- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘Hyundai Exter’ ముందస్తు బుకింగ్.. ఎంత చెల్లించాలంటే..
by Harish |
హ్యుందాయ్ కంపెనీ భారత్‌లో ఎక్స్‌టర్ ఎస్‌యూవీ (Exter SUV) కారు బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హ్యుందాయ్ కంపెనీ భారత్‌లో ఎక్స్‌టర్ ఎస్‌యూవీ (Exter SUV) కారు బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు ముందస్తుగా రూ. 11,000 చెల్లించి SUVని బుక్ చేసుకోవచ్చు. దీనిని జులై చివరిలో లేదా ఆగస్టు ప్రారంభంలో డెలివరీ చేయనున్నారు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌లో అందుబాటులో ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో అందించబడుతుంది. ఇంజన్ గరిష్టంగా 83PS పవర్, 114Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ICE వేరియంట్‌తో పాటు, ఎక్స్‌టర్ CNG వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. కారుకు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను అమర్చారు. దీని ఫ్రంట్ డిజైన్ వెడల్పుగా ఉంటుంది.
Next Story






