Petrol diesel prices: ఏప్రిల్-9: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు ఇవే..?

by Kodari Anjali |

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

Petrol diesel prices: ఏప్రిల్-9: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు ఇవే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ రీసెంట్గా దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ బ్యూటీని రెండు రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారలు ఆందోళనకు గురి అయ్యారు. కానీ, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపూ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై ఉండదని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని పేర్కొంది. దీంతో ఇక వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా నేడు పెట్రోల్, డీజిల్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాదు

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 95. 82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 96. 27

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ: రూ. 97. 51

Next Story