petrol diesel prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Kodari Anjali |   (  Updated:2025-03-16 03:27:00  IST  )

పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

petrol diesel prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొంత మేరకు అయినా తగ్గించాలని కోరుతున్నారు. ఈ నెల 1 వ తారీకున కూడా పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పులు జరుగుతాయని కొండంత ఆశతో ఎదురుచూశారు. కానీ ధరల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగకపోవడంతో వాహనదారులు నిరాశ చెందుతున్నారు. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాదు

లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 46

లీటర్ డీజిల్ ధర రూ. 95. 70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 35

లీటర్ డీజిల్ ధర రూ. 96. 22

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109.74

లీటర్ డీజిల్ ధర రూ. 97. 57


Read More..

LPG GAS PRICE TODAY: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు..!

Next Story