September 09: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

by Disha Web Desk 10 |
September 09: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109

లీటర్ డీజిల్ ధర రూ.98

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110

లీటర్ డీజిల్ ధర రూ. 98

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111

లీటర్ డీజిల్ ధర రూ. 99



Next Story

Most Viewed