Petrol Diesel Prices(March 02): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

by Jakkula.Mamatha |

మార్చి 2వ తేదీ నాటి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఏం కనిపించడం లేదు.

Petrol Diesel Prices(March 02): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గత నెల(ఫిబ్రవరి)లో వీటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవనే విషయం తెలిసిందే. ఇక, ఈ నెల(మార్చి)లో ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 02) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర:రూ.105.50

లీటర్ డీజిల్ ధర:రూ.95.70

వరంగల్

లీటర్ పెట్రోల్ ధర:రూ.109.37

లీటర్ డీజిల్ ధర:రూ.95.17

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర:రూ.108.35

లీటర్ డీజిల్ ధర: రూ.96.22

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర:రూ.106.89

లీటర్ డీజిల్ ధర:రూ.97.22

Next Story