One Plus 13R: వన్ ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ వివరాలు ఇవే!

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లో రకరకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భారీగా మార్కెట్ ఉన్న ఫోన్ వన్ ప్లస్.

One Plus 13R: వన్ ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ వివరాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో రకరకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భారీగా మార్కెట్ ఉన్న ఫోన్ వన్ ప్లస్. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా చాలా రకాల మొబైల్ ఫోన్స్ తీసుకువచ్చింది వన్ ప్లస్ ( One Plus). అయితే వన్ ప్లస్ 13R మొబైల్ ఫోన్ కాస్త ధర ఎక్కువే. అయితే ఈ ఫోన్ ( OnePlus 13R ) సేల్స్ పెంచేందుకు... కీలక నిర్ణయం తీసుకుంది వన్ ప్లస్. దాదాపు 15 వేల వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

వాస్తవానికి ఈ మొబైల్ ఫోన్ ధర 44,999 రూపాయలుగా ఉంది. కానీ ప్రస్తుతం అమెజాన్ లో ఈ మొబైల్ ధర 40 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ( SBI Card) ద్వారా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు 1250 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. అమెజాన్ ఎక్స్చేంజ్ బోనస్ కింద మరింత డిస్కౌంట్ లభించే ఛాన్స్ ఉంది. ఇక పాత స్మార్ట్ ఫోన్ ఎక్సేంజ్ చేస్తే దాదాపు 7వేల రూపాయల వరకు మొబైల్ తగ్గుతుంది. అంటే ఓవరాల్ గా 45000 రూపాయలు ఉన్న ఈ మొబైల్ ఫోన్ 30000 రూపాయలకు వస్తుంది. అన్ని డిస్కౌంట్లు పోగా 15 వేల రూపాయల వరకు మనకు లబ్ధి చేకూరుతుంది.

Next Story